KTR ఓ క్రైం కథ చెబుతానంటూ BJP పై కౌంటర్లు వేశారు. సాలు దొరనా అంటూ హోర్డింగ్ లు పెట్టిన బీజేపీ నాయకులకు ప్రజలే సమాధానం చెబుతారన్నారు కేటీఆర్